బనగానపల్లె: నంద్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలంటే వైసీపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి గొడ్డలి పార్టీకి దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాలు విసిరారు. నంద్యాల పట్టణంలో మంగళవారం కోటపై ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలకు అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు కరపత్రికలో ఇష్టం వచ్చినట్లు రాయడం కాదని అన్నారు