Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: ఎండ తీవ్రత కారణంగా ఆరుబయట పడుకున్న వ్యక్తికి తీవ్ర గాయాలు ముద్దలాపురంలో ఘటన

Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో మద్యం మత్తులో వెంకటేష్ అనే వ్యక్తి ఎండ తీవ్రతను లెక్కచేయకుండా బయట పడుకోవడంతో ఒక్కసారిగా అతని శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని వారి కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: ఎండ తీవ్రత కారణంగా ఆరుబయట పడుకున్న వ్యక్తికి తీవ్ర గాయాలు ముద్దలాపురంలో ఘటన - Anantapur Urban News