ధర్మవరంలో జాతీయ జెండాలు చేత పట్టుకొని ఐక్యత ర్యాలీ నిర్వహించిన నాయకులు విద్యార్థులు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో విద్యార్థిని విద్యార్థులు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధిరెడ్డి శ్రీనివాసులు ధర్మవరం బిజెపి నేత హరీష్ బాబు, పట్టణ అధ్యక్షుడు జింక చంద్ర తో పాటు కార్యకర్తలు పలువురు మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ జెండాల చేత పట్టుకొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.