Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాయింట్ సెక్రటరీగా డోన్ ఎం వి ఐ క్రాంతికుమార్

Dhone, Nandyal | Apr 12, 2026
ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జాయింట్ సెక్రటరీగా డోన్‌కు చెందిన ఎంవిఐ క్రాంతికుమార్ ఆదివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ పదవితో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని క్రాంతికుమార్ తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు