అనంతపురం అర్బన్: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనంతపురంలో మీడియా సమావేశం అనంతపురం
Anantapur Urban, Anantapur | Apr 11, 2026
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనంతపురం నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు.