పట్టణంలో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్ .
డిఎస్పి మహేంద్ర.
Madanapalle, Annamayya | Sep 5, 2025
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఈనెల మూడో తేదీన రమేష్ నాయక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో ఆరుగురు ముద్దాయిలను....