Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో జుర్రెరు వాగు సైడ్ వాల్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా జుర్రెరువాగు సైడ్ వాల్ అభివృద్ధి పనులు, వాగు పక్కన నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పనుల పురోగతి సమీక్షించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు