బెల్లంపల్లి: చిన్నబుధ గ్రామంలో భార్య భర్త ల మధ్య గొడవ భర్త రాజేష్ కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
Bellampalle, Mancherial | Aug 30, 2025
బెల్లంపల్లి మండలం చిన్నబుధ గ్రామంలో భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మాదాసు రాజేష్ అనే వ్యక్తి చిన్న బూద...