ఎన్టీఆర్ ఆంజనేయులు రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణలో మాలకొండయ్య
బాపట్ల జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగిన ఎన్టీఆర్ దామచర్ల ఆంజనేయులు పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది కూడా ఇదే ప్రాంతమని దామరచర్ల ఆంజనేయులతో తనకు సనిత సంబంధాలు ఉన్నాయని జిల్లాలో పెద్దాయనగా పేరుగాంచిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.