ఆత్మకూరు: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆత్మకూర్ విద్యార్థి వాకిటి కుమార్
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 470 కి 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆత్మకూర్ విద్యార్థి వాకిటి కుమార్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆత్మకూర్ విద్యార్థి వాకిటి కుమార్ అభినందనలు తెలిపిన పట్టణవాసులు తెలంగాణ ప్రభుత్వం బుదవారం విడుదల చేసిన ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాల్లో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రానికి చెందిన మాత్సకారుడిగా పనిచేసే వాకిటి పరశురాం,వాకిటి గోపాలమ్మల పుత్రుడు వాకిటి కుమార్ ఇంటర్మీడియట్ మొదటి సంత్సరం MPC లో 466 మార్కులు