పుంగనూరు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను సేవలు మరువలేనివి.
డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్.
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ శుభరాం డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశులు, సూచనలతో కళాశాల వైస్. ప్రిన్సిపాల్ టి.రాజశేఖర్, ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాట్లాడుతూ అబుల్ కలాం సేవలు మరువలేవని అన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు పాటు పనిచేసిన ఆయనను 1992వ సంవత్సరంలో భారత రత్న పురస్కారం లభించిందన్నారు. విద్య లేకుండా దేశం అభివృద్ధి చెందదని విద్య స్వాతంత్రానికి రెండో రూపముగా అభివర్ణిస్తూ విద్య వ్యవస్థకు బలమైన పునాదివేసిన మహానుభావుడు అబుల్ కలాం ఆజాద్ అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్