హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఘనంగా రావణ దహనం: విల్లు ఎక్కుపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద విజయదశమి వేడుకల్లో భాగంగా రావణ దహనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.