శోభనాపురం లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, సబ్ కలెక్టర్ వినూత్న పాల్గొని రోడ్లు శుభ్రపరిచారు
Nuzvid, Eluru | Aug 23, 2025
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని ఆగిరిపల్లి మండలం శోభనాపురం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన...