Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కలెక్టర్ రాజాబాబు పరిశీలన

Ongole Urban, Prakasam | May 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరుచేసే విధానం, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కలెక్టర్ రాజాబాబు పరిశీలన - Ongole Urban News