ఆళ్లగడ్డ: సత్రం వీధి మూడు రోడ్ల కూడలి వద్ద ఆదమరిస్తే అంతే సంగతులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని సత్రం వీధిలోని మూడు రోడ్ల కూడలి లో వాల్ మాన్యు హోల్ వద్ద ప్రమాదం పొంచి ఉంది, రోడ్డు దాటే క్రమంలో రాత్రి వేళలో వాహనదారులు ప్రజలు మ్యాన్ హోల్ లో పడిపోయే ప్రమాదం ఉంది, మున్సిపల్ అధికారులు ఈ గొయ్యి గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు, స్కూల్ జోన్ కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థుల్లో ఈ రోడ్డులో వెళ్తుంటారని ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు