బనగానపల్లె: బనగానపల్లెలో4 సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్, 30 సెల్ ఫోన్లు ఓ కారు స్వాధీనం
బనగానపల్లెలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నలుగురు సెల్ఫోన్ దొంగలు పట్టుబడ్డారుహైదరాబాద్కు చెందిన రమేశ్, లక్ష్మయ్య, నిషిద్, చరణ్ మారుతి సుజుకి కారులో అనుమానాస్పదంగా ప్రయాణిస్తూ కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో వారి వద్ద నుంచి సుమారు 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.