నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ప్రత్యేకంగా బేతంచెర్ల మండలంలో 77.2 mm వర్షపాతం
Nandyal Urban, Nandyal | Jun 14, 2026
ఋతుపవనాల రాకతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి.అత్యధికంగా బేతంచెర్ల మండలంలో 77.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా శ్రీశైలంలో ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది