ఊరుగొండ జాతీయ రహదారిపై బిజెపి నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు
Warangal, Warangal Rural | Aug 30, 2025
భారతీయ జనతా పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ శ్రేణులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్...