ఆళ్లగడ్డ: సంజామల వద్ద మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి కారుకు ప్రమాదం
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరా రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురి అయినట్టు తెలుస్తుంది, సంజామలలోజరిగిన ఒక వేడుక ముగించుకుని వెళ్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ కారును ఢీకొన్నట్లు సమాచారం ఈ ప్రమాదంలో ఇందిరమ్మ కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నగా ఆమె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు