అనంతపురం అర్బన్: పెట్రోల్ డీజిల్ ఆదా చేసుకోవాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు అనంతపురం నగరంలోని సైకిల్ తొక్కారు
Anantapur Urban, Anantapur | May 15, 2026
అనంతపురం నగరంలోని శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెట్రోల్ డీజిల్ ఆదా చేసుకోవాలని సైకిల్ ఎక్కిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు.