ధర్మవరం టూ టౌన్ ఎస్ఐ గా వెంకటరాముడు బాధ్యతలు.
ధర్మవరం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా వెంకటరాముడు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీరాములు పదవీ విరమణ చేశాడు. ఆరు నెలలుగా ఈ ఎస్ ఐ పోస్ట్ ఖాళీగా ఉండడంతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెంకటరామును టూటౌన్ ఎస్సైగా నియమించారు. వెంకటరాముడు ఇంతకుముందు ట్రాఫిక్ విభాగంలో ధర్మవరంలో ఎస్ఐ గా పని చేస్తున్నాడు.