డోన్: డోన్ నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | May 1, 2026 నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం లో వైసిపి నాయకులు బుగ్గన కుటుంబ అభిమానుల ఇళ్లలో శుక్రవారం జరిగిన పలు వివాహాలకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి బుగ్గన వెంట స్థానిక వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు