కావలి: మాజీ MLA ప్రతాప్ కుమార్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్
మాజీ MLA ప్రతాప్ కుమార్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించంది.ఆయనపై జలదంకి పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతంలో ప్రతాప్ కుమార్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా కిందికోర్టులో దరఖాస్తు చేసుకోవాలని, నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన చేసుకున్న