వర్ని: మోస్రా లో శ్రమదానం నిర్వహించిన అధికారులు గ్రామస్తులు
వర్ని: మోస్రా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా గురువారం 12 గంటలకు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారంతపు సంతను శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, వీడీసీ అధ్యక్షులు పోత రెడ్డి పాల్గొన్నారు.