మహబూబ్ నగర్ అర్బన్: వాసవి కన్యకా పరమేశ్వరి నవరాత్రి ఉత్సవాలు ఈసారి అద్భుతంగా నిర్వహించుకుంట పట్టణ అధ్యక్షుడు గుండావెంకటేష్
ఈసారి వాసవి మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వచ్చే ఆదివారం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దాదాపు 7 కోట్ల 77 లక్షల 77 వేల 77 వందల77 రూపాయల 77 పైసలతో అమ్మవారి అలంకరణ ఉంటుందని పట్టణ అధ్యక్షుడు పేర్కొన్నారు ప్రతిరోజు అమ్మవారి వివిధ రూపాయలలో తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనం ఇస్తారని వారు తెలిపారు