బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని తెలిపారు