ఏటూరునాగారం: ఏటూరునాగారం జంపన్న వాగు కరకట్ట వద్ద మొక్కలు నాటే కార్యక్రమం
ఏటూరునాగారం జంపన్న వాగు కరకట్ట వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నాటిన మొక్కలను సంరక్షించాలని గ్రామస్తులను కోరారు.