రమణక్కపేటలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీ కొట్టి తీవ్ర గాయాలైన మురళీకృష్ణ (34) చికిత్స పొందుతూ మృతి
Nuzvid, Eluru | Sep 8, 2025
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రమణక్కపేట లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో మురళీకృష్ణ కు గోడకు ఉన్న రాళ్లు...