సదాశివనగర్: రైతు పొలంలో బ్లాస్ట్ అయిన ట్రాన్స్ఫార్మర్ చెలరేగిన మంటలు.. విద్యుత్ నిలిపివేత.. ప్రాణాన్ని తప్పింది
Sadasivanagar, Kamareddy | Aug 2, 2025
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని వజ్జా పల్లి గ్రామంలో రమేష్ అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ పై అధిక లోడ్ పడడంతో...