హుస్నాబాద్: హుస్నాబాద్ లోని ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుని, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Husnabad, Siddipet | Aug 23, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ...