నందికోట్కూరు: కొత్త మాడుగుల లో ఆత్మహత్య చేసుకున్న రైతు వివరాలు సేకరించిన రెవెన్యూ వ్యవసాయ అధికారులు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొత్త మాడుగులకు చెందిన రైతు ఈడిగ బాలస్వామి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే, ఆయన కుటుంబాన్ని డిప్యూటీ తాసిల్దార్ అరుణ వ్యవసాయ అధికారిని అమీరునిసా పరామర్శించారు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు, రైతు వేసిన పంట ఎండిపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు