రేగడ గూడూరు జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి,CPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా రేగడ గూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులను మంగళవారం సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు పనులను పరిశీలించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలని దీని ద్వారా నెట్ లేకపోవడంతోశ్రామికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని ఆవేదనవ్యక్తంచేశారు.జాతీయ ఉపాధి హామీ శ్రామికునికి రోజు వారి కూలి రూ 600 ఇవ్వాలనిఅలాగేసంవత్సరంలో 200 రోజులు పని దినాలను కల్పించాలని,125 రోజులు పని దినాలు పెరిగిన కేవలం100 మాత్రమే పని దినాలను ప