నిర్మల్: కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు
Nirmal, Nirmal | Oct 22, 2026 సోన్ మండలం కడ్తాల్‌లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారుడు అర్జున్ జాదవ్ అయ్యప్ప మాలధారణ స్వీకరించారు.