డోన్: డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి సస్పెండ్ : నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపర్డెండెంట్ రవికుమార్
Dhone, Nandyal | Apr 29, 2026 నంద్యాల జిల్లా డోన్ ఎక్సైజ్ వరలక్ష్మి సస్పెండ్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ రవికుమార్ తెలిపారు. బుధవారం డోన్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అక్రమ మద్యం తరలిస్తున్న సోమనాద అనే వ్యక్తిని పట్టణ పోలీసులు తీసుకొని విచారించగా ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి తనకు మద్యం అమ్మడం జరిగింది అని తెలిపిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తదుపరి విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు