నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో పరిధిలో రౌడీ శీటర్లు నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసుల
Nandyal Urban, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి,చెడు నడతన కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్చనతో జీవించాలని నేర ప్రవృత్తికి సృష్టి పలకాలని చట్ట వ్యతిరేక కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆదివారం నిర్వహించారు