అనంతపురం అర్బన్: ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం నగరంలోని రెవెన్యూ భవనంలోని ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సాయంత్రం 6 గంటల10 నిమిషాల సమయంలో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అంకితభావంతో పని చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్.