సైదాపూర్: ఎక్లాస్ పూర్ గ్రామంలో రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Saidapur, Karimnagar | Aug 17, 2025
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని...