చీరాల తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో ఓ వ్యక్తిపై దాడి,తలకు బలమైన గాయాలు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసిన డాక్టర్లు
Chirala, Bapatla | Aug 30, 2025
చీరాల తెల్ల గాంధీ బొమ్మ సెంటర్లో శనివారం కూర్మాల శ్రీనివాసరావు అనే వ్యక్తి పై దాడి జరిగింది.కుటుంబ కలహాల నేపథ్యంలో...