రామసముద్రంలోని వీధి కుక్కల దాడిలో ఐదు పాడి ఆవులకు తీవ్రగాయాలయ్యాయి. పంచాయతీ అధికారులు స్పందించి ఊర కుక్కలను కట్టడిచేయాలి
Madanapalle, Annamayya | Aug 18, 2025
రామసముద్రం మండల కేంద్రంలోని ఏఎస్ కాలనీలో వీధి కుక్కల దాడిలో ఐదు పాడి ఆవులకు తీవ్రగాయాలయ్యాయి. వాల్మీకి చెందిన పలువురి...