గువ్వలకుంట్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో యూరియా పై రైతులకు అవగాహన ర్యాలీ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం,గువ్వలకుంట్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అమీరున్నిసా బేగం బుధవారం యూరియా వినియోగం పై రైతులకి అవగహన ర్యాలీ నిర్వహించారు,మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చుని తగ్గించండి, పంట వ్యర్థాలు కలియ దున్నడం ద్వారా నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడం, నీటి ఆదా చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు,రైతులు సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి, అవసరం మేరకే రసాయన ఎరువుల వాడకం అనే విషయాల పట్ల రైతులకు సమావేశంలో వివరించారు,రైతులు సంబంధిత సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని సంప్రదించి వారి వివరాలు APAIMS పొంద