అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో జర్నలిస్టులపై దాడి చేయడం మంచిది కాదని ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నేతలు డిమాండ్
Anantapur Urban, Anantapur | May 2, 2026
జర్నలిస్టులపై దాడి చేయడం మంచిది కాదని దళిత సంఘ నేతలు జర్నలిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు శనివారం సాయంత్రం 5 గంటల 50 నిమిషాల సమయంలో నగరంలో ర్యాలీ నిర్వహించి డిఎస్పి కు వినతిపత్రం సమర్పించారు