ముధోల్: భైంసా పశువుల సంతలో రూ. 31 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం - భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
Mudhole, Nirmal | Oct 22, 2026 భైంసా పశువుల సంతలో రూ. 31 లక్షల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మరియు పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు.