సిరిసిల్ల: రోడ్డు ప్రమాదం యువకునికి గాయాలు బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకునికి గాయాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదం యువకునికి గాయాలు బొప్పాపూర్ గ్రామానికి చెందిన బిస్క నర్సింలు (35) హెచ్.పి పెట్రోల్ పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం నర్సింలు కు గాయాలు కావడంతో ఆటోలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.