నారాయణ్‌ఖేడ్: డిసిసి అధ్యక్ష పదవికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు: నారాయణఖేడ్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
డిసిసి అధ్యక్ష పదవి నియామకం కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ప్రజాస్వామ్య యుతంగా నిర్వహిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘటన్ కార్యక్రమం నిర్వహించారు.