డోన్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి: డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి
Dhone, Nandyal | Jun 17, 2026 డోన్ పాతపేటలో మహిళల రక్షణే మా బాధ్యత కార్యక్రమాన్ని పట్టణ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి బుధవారం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, చిన్న వయస్సులో పెళ్లిళ్లు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ మొదలగు వాటి గురించి అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఉంటే 100 కాల్ చేయాలని సూచించారు. మొబైల్కు ఫోన్ చేసి ఓటీపీ నంబర్లు అడిగితే తెలియని వ్యక్తులకు చెప్పవద్దని తెలిపారు.