అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని జన్మభూమి రోడ్ లో నిన్న కురిసిన వర్షానికి జలమైన రోడ్లు
Anantapur Urban, Anantapur | May 22, 2026
అనంతపురం నగరంలోని జన్మభూమి రోడ్ లో రాత్రి కురిసిన వర్షానికి శుక్రవారం ఉదయం 8:20 నిమిషాల సమయం లో జలమైన రోడ్లు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.