ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ₹3,740.31 కోట్ల పెట్టుబడులతో సుమారు 41,967 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు చెప్పారు.సులభ వ్యాపార విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫలితంగా గ్లోబల్ ఐటీ కంపెనీలు రాష్ట్రంపై నమ్మకం ఉంచుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అం