Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశ నిర్వహించిన నగర అధ్యక్షుడు శ్రీరాములు

Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపుర నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో జనరల్ బాడీ సమావేశ నిర్వహించిన నగర అధ్యక్షుడు శ్రీరాములు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నిలబెట్టుకోవాలని సూచించారు.

MORE NEWS

No related stories for this location.