Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: మహానంది క్షేత్ర అభివృద్ధికి ఇంటెక్ కంపెనీ సహకారం

Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర అభివృద్ధికి ఇంటెక్ కంపెనీ సహకారం అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఇంటెక్ కంపెనీ ఆర్కిటెక్చర్ సీనియర్ కన్సల్టెంట్ అరుణ్ బృందం క్షేత్ర సందర్శన చేశారు.క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించికంపెనీకి నివేదికల పంపనున్నట్లు తెలిపారు.మహానందితో పాటు త్రిపురాంతకంలో అభివృద్ధి పనులకు కంపెనీ నిధులను కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: మహానంది క్షేత్ర అభివృద్ధికి ఇంటెక్ కంపెనీ సహకారం - Nandyal Urban News