Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొడతపై నంద్యాలలో వైసిపి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తీవ్ర ఆగ్రహం

Nandyal Urban, Nandyal | Apr 28, 2026
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతపై వైసీపీ నాయకులు నంద్యాలలో మంగళవారం తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సీ విశాఖపట్నం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరిపాలన వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ అని విమర్శించారు

MORE NEWS

No related stories for this location.